(AP) కృష్ణా జిల్లా గుడివాడలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నెహ్రూచౌక్ సెంటర్‌లోని వాణిజ్య దుకాణాల సముదాయంలో మంటలు చెలరేగాయి. వివరాల్లోకి వెళితే.. (AP)నెహ్రూ చౌక్ సెంటర్ లోని అద్దేపల్లి కమర్షియల్ కాంప్లెక్స్లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కాంప్లెక్స్లోని ఓ సెల్ఫోన్ షాపుతో పాటు మూడు క్లాత్ స్టోర్లలో మంటలు ఎగసిపడుతున్నాయి. అయితే, ప్రమాదం జరిగిన కాంప్లెక్స్లో జూనియర్ కళాశాల, ఎస్బీఐ బ్యాంక్ కూడా ఉండటంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నాలుగు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలు అదుపులోకి చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
Read Also: Sabarimala: భక్తుల పైకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. 9 మందికి గాయాలు
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: