📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

News Telugu: AP Liquor Scam: లిక్కర్ స్కామ్‌ దర్యాప్తులో కీలక పురోగతి

Author Icon By Rajitha
Updated: November 4, 2025 • 11:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP: ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్‌ దర్యాప్తు కీలక దశకు చేరింది. ముంబై వ్యాపారి అనిల్‌ చోఖ్రా ఈ స్కామ్‌లో ప్రధాన లింక్‌గా తేలడంతో, ఆయనను 49వ నిందితుడిగా చేర్చారు. సిట్‌ అధికారులు ముంబైకి వెళ్లి విచారణ జరిపి, డొల్ల కంపెనీల ద్వారా వందల కోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చిన ఆధారాలు సేకరించారు. విచారణలో అనిల్‌ చోఖ్రా మనీ లాండరింగ్‌ వ్యవహారంపై కొంతవరకు అంగీకరించినట్లు సమాచారం.

News Telugu: AP Govt: పని గంటలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన AP ప్రభుత్వం

AP Liquor Scam

అనిల్‌ చోఖ్రాకు మనీ లాండరింగ్‌ (Money laundering) కేసుల్లో పాత నేర చరిత్ర ఉంది. గతంలో ఈడీ అధికారులు కూడా ఆయనను రెండు సార్లు అరెస్టు చేశారు. ఇప్పుడు సిట్‌ దర్యాప్తులో ఆయన పేరు మరోసారి బయటకు రావడంతో కేసు మళ్లీ సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఈ కేసులో 48 మంది నిందితులు ఉండగా, సిట్‌ తాజా మెమో ద్వారా చోఖ్రాను కూడా చేర్చింది. త్వరలోనే ఆయన అరెస్టు జరిగే అవకాశం ఉందని సమాచారం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anil Chokhra AP liquor scam latest news Money Laundering sit investigation Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.