📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

AP Liquor Scam : లిక్క‌ర్ స్కామ్‌లో కీల‌క ప‌రిణామం..రంగంలోకి ఈడీ!

Author Icon By Divya Vani M
Updated: May 8, 2025 • 7:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ కేసును ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద దర్యాప్తు చేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో, విజయవాడ సీపీ, సిట్ అధిపతి రాజశేఖర్ బాబుకు ఈడీ లేఖ రాసి, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలని కోరింది.సిట్ ఇప్పటికే కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి సహా పలువురిని అరెస్ట్ చేసింది. రాజ్ కసిరెడ్డి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దుబాయ్ నుంచి వచ్చిన సమయంలో అరెస్ట్ చేయబడినట్లు సమాచారం.

AP Liquor Scam లిక్క‌ర్ స్కామ్‌లో కీల‌క ప‌రిణామం..రంగంలోకి ఈడీ!

అతను మూడుసార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరుకాలేదు. అయితే, ఆయనను అరెస్ట్ చేయడం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.ఈ కేసులో సిట్ అధికారులు 21/2024 ఎఫ్‌ఐఆర్ వివరాలు, సీజ్ చేసిన బ్యాంక్ ఖాతాల వివరాలు, అరెస్ట్ చేసిన నిందితుల వివరాలు, రిమాండ్ రిపోర్టులు, ఛార్జీఫీట్స్ కాపీలను ఈడీకి అందజేయాలని కోరారు. ఈడీ ఈ సమాచారాన్ని తన దర్యాప్తులో ఉపయోగించనుంది.లిక్కర్ స్కామ్ కేసులో సిట్ ఇప్పటికే ఎంతో సమాచారాన్ని సేకరించింది. రాజ్ కసిరెడ్డి పీఏ పైలా దిలీప్‌ను కూడా అరెస్ట్ చేసి, కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. అలాగే, మరికొన్ని అరెస్ట్‌లు కూడా జరిగాయి. నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ మధ్యంతర రక్షణ కోసం హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించినప్పటికీ, వారికి నిరాశే ఎదురైంది.

Read Also : Rain: ఏపీలో ఈ రోజు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు

Andhra Pradesh Liquor Scam AP Corruption Cases ED Investigation AP Liquor Scam Enforcement Directorate News Liquor Scam SIT Probe Raj Kasireddy Arrest

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.