📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Latest news: AP Liquor Scam: చెవిరెడ్డి కుంటుంబ ఆస్తులు జప్తు

Author Icon By Saritha
Updated: November 19, 2025 • 4:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ మద్యం కుంభకోణంలో కొత్త పరిణామాలు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం(AP Liquor Scam) దర్యాప్తులో కీలక మలుపు తిరిగింది. ఈ స్కామ్‌లో భాగంగా నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి(Chevireddy Bhaskar Reddy) మరియు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులను జప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మోహిత్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డి పేర్లతో ఉన్న ఆస్తులను జప్తు చేయడానికే ఆదేశాలు జారీ అయ్యాయి.

Read also: ఢిల్లీ ఆత్మాహుతి దాడిని బలిదానంగా అభివర్ణించిన అసదుద్దీన్ ఒవైసీ

Chevireddy family assets seized

చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తు ప్రక్రియ

సిట్ (SIT) చెవిరెడ్డి కుటుంబం(AP Liquor Scam) అక్రమంగా భారీ మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. ఈ కుటుంబం రూ. 54.87 కోట్లు నల్లధనంగా మార్చినట్లు వెల్లడైంది. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని విలువైన ఆస్తులను జప్తు చేయడానికి ఆదేశాలు జారీ అయ్యాయి. అవినీతి నిరోధక చట్టాల ప్రకారం, ఈ ఆస్తుల జప్తు ప్రామాణికతను రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేసింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read also :

AP liquor scam Asset Seizure Chevireddy Bhaskar Reddy CheviReddy Family Money Laundering sit investigation YSRCP leader

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.