📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP: లిక్కర్ స్కామ్ కేసు.. సుప్రీంకోర్టులో రాజ్ కెసిరెడ్డికి చుక్కెదురు

Author Icon By Anusha
Updated: February 9, 2026 • 1:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌ (AP) లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఆయనకు అక్కడ ఊరట లభించలేదు. ఈ కేసులో ప్రస్తుతం జోక్యం చేసుకునే పరిస్థితి లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంటూ రాజ్ కెసిరెడ్డికి షాక్ ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రూ.700 కోట్ల కుంభకోణంలో 9 నెలలు జైలులో ఉండటం ఎక్కువేమీ కాదని పేర్కొంది. కాగా, పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు సమయంలో ఇవ్వాలని రాజ్ కెసిరెడ్డి తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. దాంతో విచారణ గురువారానికి వాయిదా పడింది.

Read Also: Minister Atchannaidu: కోడి మాంసం, గుడ్లు తినొచ్చు.. బర్డ్ ఫ్లూపై స్పష్టత

AP: Liquor scam case.. Raj K.S. Reddy faces hurdles in Supreme Court

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

AP liquor scam latest news Liquor Scam Case Raj Kesireddy Supreme Court Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.