ఆంధ్రప్రదేశ్ (AP)లోని,డాక్టర్ బీ.ఆర్. అంబేద్క కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్‌కు ప్రమాదం తప్పింది. ఆత్రేయపురం (మ) పులిదిండి వద్ద కలెక్టర్ పడవలో నుంచి కాల్వలో పడిపోయారు.
Read also: Nandyal: విషంతో పిల్లలను చంపి.. తండ్రి తనువు చాలించి..
పూర్తి వివరాలు, సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆత్రేయపురం మండలం పులిదిండి వద్ద భారీ స్థాయిలో పడవ పోటీలను నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కలెక్టర్ శుక్రవారం ఉదయం పులిదిండికి వెళ్లారు. అక్కడ ట్రయల్ రన్‌లో కలెక్టర్ మహేశ్ కుమార్ పాల్గొన్నారు. స్వయంగా కయాకింగ్ నడిపారు. ఆ సమయంలో కలెక్టర్ కింద పడిపోయారు. కాస్త దూరం వెళ్లిన తరువాత కయాకింగ్ అదుపు తప్పి తిరగబడటంతో పడవ కాలువలో మునిగిపోయింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: