📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

AP Job Calendar 2026 : ఏపీ ‘జాబ్ క్యాలెండర్’పై రేపు కీలక భేటీ

Author Icon By Sudheer
Updated: March 12, 2026 • 12:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువత ఎంతో కాలంగా ఆశగా ఎదురుచూస్తున్న ‘జాబ్ క్యాలెండర్ 2026’ విడుదలకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. పవిత్ర ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి సమగ్రమైన క్యాలెండర్‌ను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆర్థిక శాఖ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని విభాగాల నుండి ఖాళీల వివరాలను సేకరించింది. ఈ ప్రక్రియలో భాగంగా రేపు (శుక్రవారం) ప్రభుత్వం అన్ని శాఖల విభాగాధిపతులతో (HoDs) కీలక భేటీ నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఖాళీల సంఖ్యపై స్పష్టత తీసుకువచ్చి, తుది జాబితాను ఖరారు చేయనున్నారు.

Read Also : AP Assembly : అసెంబ్లీ లో సెల్ఫ్ డబ్బాలు తప్ప ఇంకేమీ లేదు – జగన్

మరోవైపు, నిరుద్యోగులను తప్పుదోవ పట్టించేలా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (MLHP) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యిందంటూ సర్క్యులేట్ అవుతున్న వార్తలు పూర్తిగా ఫేక్ అని వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. అటువంటి అధికారిక నోటిఫికేషన్ ఏదీ జారీ చేయలేదని, నిరుద్యోగులు ఇటువంటి తప్పుడు సమాచారాన్ని నమ్మి మోసపోవద్దని హెచ్చరించింది. కేవలం అధికారిక వెబ్‌సైట్లలో వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది. జాబ్ క్యాలెండర్ ద్వారా పారదర్శకంగా అన్ని ఉద్యోగాల భర్తీ చేపడతామని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Ap AP Job Calendar 2026 : AP Job Calendar update Nara Lokesh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.