📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

AP: న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి

Author Icon By Rajitha
Updated: December 27, 2025 • 4:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తాడిపత్రిలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీడీపీ నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజుల పాటు కొనసాగే ఈ న్యూఇయర్ సెలెబ్రేషన్స్‌కు సంబంధించి పూర్తి ప్రణాళికను ఆయన వెల్లడించారు. పెన్నానది ఒడ్డున ఉన్న పార్కును వేడుకల వేదికగా ఎంపిక చేసినట్లు తెలిపారు.

Read also: AP: మహిళలు కోసం ‘కిల్కారి’ పథకం

JC Prabhakar Reddy

గతేడాది ఇదే ప్రాంతంలో జరిగిన న్యూఇయర్ వేడుకలపై సినీ నటి మాధవీలత చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. అయితే ఆ అంశంలో ఇరువర్గాల మధ్య ఇప్పుడు పూర్తిస్థాయిలో రాజీ కుదిరిందని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి నూతన సంవత్సర వేడుకలకు మాధవీలతను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. అయితే ఆమె హాజరు పూర్తిగా ఆమె వ్యక్తిగత ఇష్టానుసారమేనని చెప్పారు.

డిసెంబర్ 29 నుంచి 31 వరకు జరిగే ఈ వేడుకల్లో

డిసెంబర్ 29 నుంచి 31 వరకు జరిగే ఈ వేడుకల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించినట్లు జేసీ వెల్లడించారు. చిన్నపిల్లలు, యువత, పెద్దల కోసం విడివిడిగా వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామని, ప్రజలు సహకరించి శాంతియుతంగా నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

jc prabhakar reddy latest news Tadipatri Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.