📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు

Prakasam District : ఏపీలో దారుణం భార్యను తాళ్లతో కట్టి చిత్రహింసలు చేసిన భర్త

Author Icon By Sai Kiran
Updated: September 17, 2025 • 1:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Prakasam District : ఏపీలో దారుణం ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు (Prakasam district) ఎస్సీ కాలనీలో భార్యను తాళ్లతో కట్టి, బెల్టుతో కొట్టి, కాళ్లతో తన్నుతూ భర్త అమానుషంగా చిత్రహింసలు చేశాడు.

మహిళల భద్రత ఏపీలో ప్రశ్నార్థకం..

భార్యను తాళ్లతో కట్టి రాత్రి 9 నుంచి వేకువజామున 5 గంటల వరకూ చిత్రహింసలు పెట్టిన భర్త అరెస్ట్ సహకరించిన అతని అక్క, మేనల్లుడు..

దారుణాన్ని వీడియో తీసిన బాలాజీ ప్రియురాలు రెండు చేతులను పాక గుంజలకు కట్టేసి తీవ్రంగా హింసించి చంపేందుకు ప్రయత్నం ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో ఘటన బాలాజీకి దగ్గర బంధువైన భాగ్యలక్ష్మితో తొమ్మిదేళ్ల క్రితం వివాహం కాగా.. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఈక్రమంలోనే కొంతకాలంగా భార్యాపిల్లల్ని వదిలేసి వేరే మహిళతో హైదరాబాద్లో ఉంటున్న బాలాజీ..

స్థానిక బేకరీలో పనిచేస్తూ పిల్లలను చదివిస్తున్న భాగ్యలక్ష్మి అయితే శనివారం గ్రామానికి వచ్చి భార్యను డబ్బుల కోసం వేధించి.. ఆమె రెండు చేతులను తాళ్లతో గుంజలకు కట్టేసి బెల్టుతో బాదుతూ, జుట్టుపట్టుకొని వెనక్కి విరిచి కాళ్లతో తన్నుతూ

రాత్రి 9 నుండి ఉదయం 5 వరకు తీవ్రంగా హింసించిన బాలాజీ మరలా సోమవారం రాత్రి ఆమెపై దాడికి ప్రయత్నించగా తప్పించుకొని సమీపంలోని చర్చి వద్దకు వెళ్లడంతో భాగ్యలక్ష్మిని కాపాడిన స్థానికులు మొదట పోలీసులు పట్టించుకోక పోయినా.. అనంతరం వీడియో బయటకు రావడంతో స్పందించిన పోలీసులు బాలాజీతో పాటు కుటుంబ సభ్యులు అరెస్ట్.

Read also :

https://vaartha.com/breaking-news-save-rdt/andhra-pradesh/548524/

Andhra Pradesh crime news Andhra Pradesh news 2025 AP crime against women AP shocking incident Breaking News in Telugu domestic violence AP Google News in Telugu husband tortures wife Kalujjuvalapadu incident Latest News in Telugu Prakasam district news Tarlupadu mandal crime Telugu News woman safety Andhra

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.