📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

AP: MLA లను పట్టించుకోని హోం మంత్రి అనిత :జేసీ ప్రభాకర్ రెడ్డి

Author Icon By Anusha
Updated: January 23, 2026 • 3:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ (AP) తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.ఈసారి సొంత పార్టీ నేతపైనే అసహనం వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ (AP) హోం మంత్రి వంగలపూడి అనితను నేరుగా టార్గెట్ చేస్తూ ప్రశ్నలు సంధించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పడు కష్టపడ్డామన్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఇప్పుడు తమ గన్ లైసెన్సులను కూడా రెన్యువల్ చేయించుకోలేని పరిస్థితి అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Read Also: AP: దావోస్ పర్యటన తర్వాత SLBC సమావేశంలో సీఎం సమీక్ష 

AP: JC Prabhakar Reddy unhappy with Home Minister Anitha

నా పరిస్థితే ఇలా ఉంటే కార్యకర్త పరిస్థితి ఏమిటి

తాను, తన కొడుకు గన్ లైసెన్స్ రెన్యువల్ కోసం హోం మంత్రి అనితకు ఎన్నో లేఖకు రాశామని.. కానీ పట్టించుకోవడం లేదన్నారు. హోం మంత్రి అనిత తనను, ఎమ్మెల్యేను అవమానిస్తున్నారని, అన్నారు. తమ పరిస్థితే ఇలా ఉంటే కార్యకర్తల పరిస్థితి ఏమిటని జేసీ ప్రశ్నించారు. ” నేనే ఉదాహరణ. నాకు ఈ రోజు గన్‌మెన్లు లేరు. నేను హోం మంత్రికి చెప్తున్నా. మీకు ఎన్నిసార్లు లెటర్లు రాసినా పట్టించుకోలేదు.

మీరు నన్ను అవమానిస్తున్నారు. ఎమ్మెల్యేను అవమానిస్తున్నారు. నా మాటలతో ఎవరైనా బాధపడొచ్చు. మాకు కూడా బాధలు ఉంటాయి. అనితమ్మా.. మరి నాది తప్పో, నీది తప్పో పోలీసుల తప్పో తెలీదు.. కానీ ఇది ఎమ్మెల్యేకు అవమానం. గన్ లైసెన్సులు కూడా రెన్యువల్ చేసుకోలేని పరిస్థితి. నా పరిస్థితే ఇలా ఉంటే కార్యకర్త పరిస్థితి ఏమిటి” అని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

jc prabhakar reddy latest news Telugu News vangalapudi anitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.