📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

AP: అమరావతిలో చరిత్రాత్మకంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Author Icon By Pooja
Updated: January 5, 2026 • 2:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్(AP) ప్రభుత్వం 2026 జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను అమరావతిలో ఘనంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రజల రాజధానిగా భావిస్తున్న అమరావతిలో ఈ వేడుకలు జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

Read Also: TDP Joining: వైసీపీకీ భారీ షాక్ ఇచ్చిన అనంతపురం మైనార్టీలు

AP: Historic Republic Day celebrations in Amaravati

కొండమరాజుపాలెం పరిసరాల్లోని హైకోర్టు రోడ్డుకు ఆనుకుని, మంత్రుల నివాసాల ఎదురుగా ఉన్న విశాలమైన ఖాళీ స్థలంలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ పరేడ్‌తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, రంగుల బాణసంచా ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

రాష్ట్ర(AP) విభజన అనంతరం ఇప్పటివరకు విజయవాడలో జరిగిన గణతంత్ర వేడుకలకు భిన్నంగా, అమరావతిలో నిర్వహించే ఈ వేడుకలు రాజధాని అభివృద్ధి ప్రయాణంలో ఒక కీలక ఘట్టంగా నిలవనున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా అమరావతికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ఉన్నట్లు స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

APGovernment Google News in Telugu Latest News in Telugu RepublicDay2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.