📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

AP: ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో హెర్బల్ గార్డెన్స్

Author Icon By Anusha
Updated: February 8, 2026 • 4:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

(AP) ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో రోగులకు మెరుగైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో వైద్యారోగ్యశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆసుపత్రుల ప్రాంగణాల్లో ఔషధ మొక్కల తోటలు, అంటే హెర్బల్ గార్డెన్స్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.. రోగులు, వారి సహాయకులకు ఆహ్లాదాన్ని అందించేలా ఈ తోటల్లో పూల, ఔషధ మొక్కలను నాటనున్నారు. అలాగే, వాకింగ్ ట్రాక్, బెంచీలు, మంచినీటి సదుపాయం కల్పించేందుకు అనువైన స్థలాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ చర్యల ద్వారా ఆసుపత్రుల వాతావరణాన్ని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Read Also: Nagababu: కులం అనేది పుట్టుకతో వచ్చే విషయం

AP: Herbal gardens in government teaching hospitals

హెర్బల్ గార్డెన్ అంటే ఏమిటి?

హెర్బల్ గార్డెన్ అనేది ఔషధ గుణాలు ఉన్న మొక్కలను ప్రత్యేకంగా నాటి పెంచే తోట. ఈ తోటల్లో సంప్రదాయ వైద్యానికి ఉపయోగపడే మొక్కలు ఉంటాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Government Hospitals herbal gardens latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.