📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu news: AP: 10 వ తరగతి విద్యార్థుల మార్కుల ఆధారంగా టీచర్లకు గ్రేడ్లు

Author Icon By Tejaswini Y
Updated: December 3, 2025 • 3:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నాయి. ప్రతి రోజూ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది, ఉత్తీర్ణత శాతం(Pass percentage) పెంచేందుకు రాష్ట్ర విద్యాశాఖ కీలకమైన చర్యలు తీసుకుంది. పదో తరగతి విద్యార్థుల(Tenth class students) సాధించిన సాధారణ మార్కుల ఆధారంగా ఆయా పాఠశాలలలోని సబ్జెక్టు టీచర్లకు గ్రేడ్లు ఇచ్చే విధానాన్ని అమలు చేయనున్నారు. ఉపాధ్యాయుల(teachers) అవార్డులు కూడా ఈ ఆధారంగా ఇవ్వబడనున్నాయి.

ఈ మేరకు, రాబోయే రోజుల్లో ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని పాఠశాల విద్యా శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Read also: చదరంగంలో సంచలనం సృష్టించిన మూడేళ్ల కుర్రాడు

Grades for teachers based on 10th grade students marks

పదో తరగతి పరీక్షల నిర్వహణ:
పదో తరగతి పరీక్షలు నిర్వహించడంపై జిల్లా అధికారులతో 1 డిసెంబరుకు ఉన్నతాధికారులు ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. ఈసారి పరీక్షల ఇన్విజిలేషన్(Invigilation) డ్యూటీలను రాష్ట్రస్థాయిలోనే పంపించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే, జవాబు పత్రాల మూల్యాంకనానికి కూడా రాష్ట్రస్థాయి కార్యాలయం నుంచి ఉపాధ్యాయులను ఎంపిక చేయనున్నారు.

మూల్యాంకన విధానం:
ప్రతి విద్యార్థి సమాధానపత్రాన్ని మూల్యాంకనం చేసేందుకు కనీసం 12 నుండి 15 నిమిషాలు కేటాయించాల్సి ఉంటుంది.

వివరాలు:

  1. పదో తరగతి పరీక్షలు: మార్చి 16 – ఏప్రిల్ 1
  2. పరీక్ష సమయం: ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45
  3. విద్యార్థుల ఉత్తీర్ణత: సాధారణ మార్కుల ఆధారంగా టీచర్ల గ్రేడ్లు
  4. మూల్యాంకన విధానం: రాష్ట్రస్థాయి
  5. స్లిప్ టెస్టులు: పబ్లిక్ పరీక్షల వరకు భద్రపరచడం

విద్యార్థుల ప్రతిరోజూ పరీక్షలు నిర్వహించి, సమాధానపత్రాలను ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ సంవత్సరం, విద్యార్థులను దత్తత తీసుకునే విధంగా రాష్ట్రస్థాయి నుండి సూచనలు అందిస్తారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh SSC AP 10th Class Exams AP Education Department AP Teacher Awards SSC 2023 Teacher Grading

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.