📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP: పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం

Author Icon By Aanusha
Updated: February 5, 2026 • 12:12 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ (AP) ప్రభుత్వం బీఫార్మసీ లేదా డీఫార్మసీ విద్యలో శిక్షణ పొందిన ఫార్మసీ విద్యార్థులకు గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. రాష్ట్రంలో పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటుచేసే నిర్ణయం ఇటీవల ప్రభుత్వం తీసుకుంది. ఈ కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం సహకారంతో నాటికి ఏర్పాటు చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన ఫార్మసీ విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఏపీ (AP) పశుసంవర్ధక శాఖ అధికారులు సూచించారు. జాతీయ పశువుల వ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద ఈ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

Read Also: Gurukula School: ప్రతి నియోజకవర్గంలో BC గురుకుల స్కూల్ – సీఎం చంద్రబాబు

AP: Government planning to set up veterinary medicine sales centers

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Ap Career Development latest news Practical Experience Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.