📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్

Latest news: AP: ఇకపై గ్రామ పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ గా ప్రభుత్వం ఉత్తర్వులు

Author Icon By Anusha
Updated: November 5, 2025 • 11:09 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం గ్రామీణ పరిపాలన వ్యవస్థలో కీలకమైన మార్పులు చేపట్టింది. గ్రామ పంచాయతీ కార్యదర్శి (Village Panchayat Secretary) పోస్టును ఇకపై గ్రామ పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (GPDO) గా పునర్‌నామకరణం చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పుతో గ్రామీణ పరిపాలనలో అభివృద్ధి దృష్టితో మరింత సమర్థవంతమైన పాలనను ఏర్పాటు చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం.

Read Also: APSRTC Jobs:  ఏపీఎస్‌ఆర్‌టీసీ లో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా?

AP

వేతనాల్లో మార్పుల్లేవు

ప్రభుత్వ (AP) ఉత్తర్వుల ప్రకారం, ఉద్యోగుల వేతనాలు, సర్వీస్ షరతుల్లో ఎటువంటి మార్పులు ఉండవు. కేవలం పదవి పేర్లు, కేడర్ వ్యవస్థలో సవరణలు చేశారు. ఇంతకుముందు ఉన్న ఐదు కేడర్‌లను నాలుగు కేడర్‌లకు కుదించారు. 

ఇకపై 7,224 క్లస్టర్ గ్రామ పంచాయతీల స్థానంలో 13,351 గ్రామ పంచాయతీలు పనిచేయనున్నాయి. 359 అర్బన్, 3,082 గ్రేడ్-1, 3,163 గ్రేడ్-2, 6,747 గ్రేడ్-3 పంచాయతీలుగా వర్గీకరణ చేశారు. అదే మాదిరిగా ఉద్యోగుల కేడర్‌ మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

AP government orders GPDO Andhra Pradesh latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.