Latest News: AP: ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే చివరి తేదీ

Read Time:  1 min
AP
AP
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎల్లుండే ముగియనుంది. ఇంకా అప్లై చేయని అర్హతగల అభ్యర్థులు వెంటనే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కమిషన్ సూచిస్తోంది.

Read Also: AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలపై విద్యాశాఖ కసరత్తు ప్రారంభం

ఈ నోటిఫికేషన్‌లో ఫిషరీస్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ (3 పోస్టులు), రాయల్టీ ఇన్‌స్పెక్టర్ (1 పోస్టు), వార్డెన్ (1 పోస్టు), ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ (1 పోస్టు) వంటి మొత్తం 6 ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది.

AP
AP

అర్హత వివరాలు

పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, BSc, BEd, MA, BSc(జియోలజీ), ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. వెబ్‌సైట్: https://portal-psc.ap.gov.in/

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.