ఆంధ్రప్రదేశ్ (AP) లో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన ప్రక్రియ వేగవంతమైంది. రాష్ట్ర ప్రభుత్వం (AP) త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు అన్ని శాఖల్లోని ఖాళీల సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది.
Read Also: AP Weather: అల్పపీడనం.. ఇవాళ భారీ వర్షాలు
ఎక్కడెక్కడ ఖాళీలు? – ప్రధాన శాఖల వివరాలు
డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 99వేల పోస్టులు
పంచాయతీరాజ్ శాఖలో 26,000 ఖాళీలు
పట్టణాభివృద్ధి శాఖలో 23,000 ఖాళీలు
ఉన్నత విద్య (Higher Education) లో 7,000 పోస్టులు
స్కిల్ డెవలప్‌మెంట్ శాఖలో 2,600 పోస్టులు
రెవెన్యూ శాఖలో 2,500 ఖాళీలు
వ్యవసాయ శాఖలో 2,400 పోస్టులు
మహిళా, శిశు సంక్షేమ శాఖలో 1,820 పోస్టులు
అంతేకాకుండా మరికొన్ని చిన్న విభాగాల్లో కూడా గణనీయమైన సంఖ్యలో ఖాళీలు ఉన్నాయని, వాటి వివరాలు కూడగట్టి జాబ్ క్యాలెండర్‌లో చేర్చే ప్రక్రియ జరుగుతోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: