📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్

AP: వారికీ ఉచితంగా నైపుణ్య శిక్షణ

Author Icon By Aanusha
Updated: December 19, 2025 • 8:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ (AP) లోని, దివ్యాంగులు, హిజ్రాలకు మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి గుడ్ న్యూస్ చెప్పారు.. దివ్యాంగులు, హిజ్రాలకు సాధికారత పెంపు, ఉపాధి కల్పనకు గాను ఉచిత ఆల్‌లైన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. (AP) పోటీ పరీక్షలకు అవసరమైన సబ్జెక్టు బోధనతోపాటు డిజిటల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, కెరీర్ గైడెన్స్, మెంటార్‌షిప్‌పై శిక్షణ అందిస్తామన్నారు. దివ్యాంగులకు త్వరలో త్రిచక్ర వాహనాలు పంపిణీ చేస్తామన్నారు. హిజ్రాలకు పింఛన్లతోపాటు గుర్తింపుకార్డులు, రేషన్ కార్డులు అందజేస్తామన్నారు.

Read Also: AP: రేషన్ కార్డుదారులకు శుభవార్త

AP: Free skills training for them too

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AP Welfare Schemes Breaking News Divyang empowerment Dola Sree Bala Veeranjaneya Swamy latest news Telugu News Transgender welfare AP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.