📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: AP: ‘ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్’పై అధికారులతో చంద్రబాబు సమీక్ష

Author Icon By Saritha
Updated: November 24, 2025 • 4:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, పర్యవేక్షణ, సామర్థ్యాన్ని పెంచే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో(AP) ఏర్పాటు చేయనున్న ‘ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (FBMS)’ పై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సిస్టమ్ ద్వారా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందించే పథకాలు, సేవల సమాచారం ఒకే డేటాబేస్‌లో నిల్వ ఉండనుంది. రియల్‌టైమ్ గవర్నెన్స్ సాయం తీసుకుని, గ్రామ-వార్డు స్థాయిలో లబ్ధిదారుల వివరాలు అప్‌డేట్ చేసి, అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రయోజనాలు సమయానికి చేరేలా చర్యలు చేపడతామని సీఎం స్పష్టం చేశారు.

కొత్త సిస్టమ్ ద్వారా ప్రభుత్వానికి లభించే ప్రయోజనాలు:

Read also: బ్లాక్ క్యారెట్ ఆరోగ్య పోషకాలు

Chandrababu reviews ‘Family Benefit Management System’ with officials

కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లపై హై-లెవల్ మీటింగ్

అధికారులు(AP) ఈ వ్యవస్థను అమలు చేయడానికి కావలసిన టెక్నాలజీ, డేటా ఇంటిగ్రేషన్, శిక్షణ కార్యక్రమాలు వంటి అంశాలపై సీఎం సమీక్షలో వివరాలు ఇచ్చారు. ఫ్యామిలీ బెనిఫిట్ సిస్టమ్ సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక సమావేశానికి సిద్ధమవుతున్నారు. త్వరలో అమలులోకి రాబోతున్న కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ, రెవెన్యూ డివిజన్ల మార్పులు వీటి పై మంత్రివర్గ ఉపసంఘంతో సీఎం ఆలోచనలు పంచుకోనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రజలకు దగ్గరగా పరిపాలనను అందించడం లక్ష్యంగా ఉండనుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Andhra Pradesh New Districts ap cm chandrababu AP governance Family Benefit System AP Latest News in Telugu Revenue Divisions AP Welfare Scheme Monitoring

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.