తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు వేగంగా సాగుతున్న తరుణంలో, ఆంధ్రప్రదేశ్(AP Elections)లో కూడా ఎన్నికల తయారీ వేగం అందుకుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే 175 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితా సేకరణను పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో, బ్యాలెట్(Ballot) బాక్సులను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావడానికి చర్యలు ప్రారంభమైనట్లు సమాచారం.
Read Also: America: బెడిసి కొట్టిన ట్రంప్ టారిఫ్..సీబీవో నివేదిక ఏం చెబుతోంది?
ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రక్రియను ఖరారు చేసిన తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గమనికగా, ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారిగా స్థానిక సంస్థల ఎన్నికలు 2021 ఫిబ్రవరి మరియు ఏప్రిల్ నెలల్లో నిర్వహించబడిన సంగతి తెలిసిందే.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: