📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

News Telugu: AP EHS Scheme: ఈహెచ్‌ఎస్‌ సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం చర్యలు

Author Icon By Rajitha
Updated: November 28, 2025 • 2:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కీలకమైన ఈహెచ్‌ఎస్‌ (Employees Health Scheme) పథకం సజావుగా నడవక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది. ఆరోగ్య సేవల అమలులో ఏర్పడిన లోపాలను గుర్తించి, వాటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఏడుగురు సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఎనిమిది వారాల్లో ప్రభుత్వం ముందు నివేదికను సమర్పించాల్సి ఉంది.

Read also: Amaravati: అమరావతిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన

AP government steps to resolve EHS issues

ఆరోగ్య సేవల పరిమితులను

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధ్యక్షతన ఈ కమిటీ పనిచేయనుంది. జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వ్యయ విభాగం కార్యదర్శి, ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు సీఈవోతో పాటు రెండు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు. ఇటీవల ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఈహెచ్‌ఎస్‌ వ్యవస్థలోని సమస్యలను వివరించడంతో, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హామీ ఇచ్చింది.

రీయింబర్స్‌మెంట్ పరిమితిని జిల్లా స్థాయిలో 50 వేల నుంచి లక్షకు పెంచడం, ఆరోగ్య సేవల పరిమితులను రెండువేలక్షల నుంచి ఐదు లక్షలకు పెంచడం, రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగులకు కూడా ఆరోగ్య కార్డులు జారీ చేయాలని సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. 2013లో ప్రారంభమైన ఈహెచ్‌ఎస్‌ పథకం ద్వారా ప్రస్తుతం 24 లక్షల మంది లబ్ధిదారులు ఉన్న నేపథ్యంలో, కమిటీ నివేదికతో దీర్ఘకాలిక సమస్యలకు స్పష్టమైన పరిష్కారాలు లభిస్తాయని ఆశిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Andhra Pradesh Government AP EHS health scheme latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.