📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి

Latest News: AP DSC: డీఎస్సీ పరీక్షలో కీలక మార్పులు

Author Icon By Radha
Updated: October 17, 2025 • 8:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతి(Amaravati), అక్టోబర్ 17: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం పూర్తిగా ఇంగ్లిష్ మాధ్యమం అమల్లో ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ డీఎస్సీ(AP DSC) నియామక విధానంలో కీలక మార్పులు చేయాలని నిర్ణయించింది. ఇకపై నిర్వహించబోయే డీఎస్సీ పరీక్షల్లో “ఇంగ్లీష్ నైపుణ్యత పరీక్షతో పాటు “మూలభూత కంప్యూటర్ జ్ఞానం పరీక్ష” కూడా ఉండనుంది. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు కంప్యూటర్ అవగాహన కల్పించేందుకు కంప్యూటర్ ల్యాబ్‌ల ఏర్పాటు జరుగుతుండటంతో, టీచర్ ఎంపికలో కూడా ఈ నైపుణ్యాలు పరీక్షించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read also: Modi: భారత నదులే దేశ అభివృద్ధికి పునాది

ఇప్పటి వరకు కొన్ని పోస్టులకు మాత్రమే టెస్ట్

AP DSC: ఇప్పటి వరకు టీజీటీ (TGT), పీజీటీ (PGT), ప్రిన్సిపల్ పోస్టులకే ఇంగ్లిష్ ప్రావీణ్య పరీక్ష నిర్వహించేవారు. కానీ, ఇప్పుడు ఈ పరీక్షను ఎస్‌జీటీ (SGT), స్కూల్ అసిస్టెంట్ వంటి అన్ని టీచింగ్ పోస్టులకు విస్తరించే యోచనలో విద్యాశాఖ ఉంది. ఇది అమల్లోకి వస్తే, అన్ని అభ్యర్థులు ఇంగ్లిష్ మరియు కంప్యూటర్ ప్రావీణ్య పరీక్షలు ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

ఇదే సమయంలో, తెలంగాణ గ్రూప్-1 నియామకాలపై విచారణను హైకోర్టు నవంబర్ 18కి వాయిదా వేసింది. మెయిన్స్ ఫలితాల పునర్మూల్యాంకనం, మోడరేషన్ విధానం అంశాలపై టీజీపీఎస్సీ మరియు అభ్యర్థుల మధ్య న్యాయపోరాటం కొనసాగుతోంది. హైకోర్టు గతంలో జారీ చేసిన స్టే ఆర్డర్లు కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

AP DSC AP Teacher Recruitment DSC New Pattern English Proficiency Test latest news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.