AP Districts Division: ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా విభాగాల పునర్వ్యవస్థీకరణ కొనసాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలకు రూపకల్పన(design) చేపట్టాలని అధికార వర్గాలు వెల్లడించాయి.
Read Also: AP: రాష్ట్రంల కొత్త జిల్లాలు, 4 రెవెన్యూ డివిజన్లు!
అదనంగా అద్దంకి, పీలేరు, బనగానపల్లె, మడకశిర, నక్కపల్లి ప్రాంతాలను కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదించినట్లు సమాచారం.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: