Telugu News: AP Districts Division: రాష్ట్రంలో 3 కొత్త జిల్లాలు

Read Time:  1 min
AP Districts Division
AP Districts Division
FONT SIZE
GET APP

AP Districts Division: ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా విభాగాల పునర్వ్యవస్థీకరణ కొనసాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలకు రూపకల్పన(design) చేపట్టాలని అధికార వర్గాలు వెల్లడించాయి.

Read Also:  AP: రాష్ట్రంల కొత్త జిల్లాలు, 4 రెవెన్యూ డివిజన్లు!

3 new districts in the state

అదనంగా అద్దంకి, పీలేరు, బనగానపల్లె, మడకశిర, నక్కపల్లి ప్రాంతాలను కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదించినట్లు సమాచారం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.