📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

AP Development: క్వాంటం వ్యాలీతో లక్ష ఉద్యోగాల అంచన?

Author Icon By Pooja
Updated: February 8, 2026 • 12:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

క్వాంటం వ్యాలీ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు విస్తృత ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ప్రభుత్వం(AP Development) అంచనా వేస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు భావిస్తున్నారు.

Read Also:AI Living Labs: ఏపీలో మరో ప్రతిష్టాత్మక సంస్థ

యువతకు క్వాంటం టెక్నాలజీపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఉద్యోగాలకు సిద్ధం చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఐఐటీలు,(AP Development) అంతర్జాతీయ టెక్ కంపెనీలతో భాగస్వామ్యంగా స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు చేపట్టనున్నారు.

ఈ ప్రాజెక్ట్‌తో విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అమరావతే సాంకేతిక కెరీర్‌కు కేంద్రంగా మారుతుందని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో హైటెక్ పరిశ్రమలు, స్టార్టప్‌లకు అమరావతి ప్రధాన గమ్యస్థానంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

FutureTechnology Google News in Telugu Latest News in Telugu QuantumValley

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.