ఆంధ్రప్రదేశ్ (AP) డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పండుగ ఏర్పాట్లు, శాంతి భద్రతలు వంటి కీలక అంశాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
Read also: Weather: బంగాళాఖాతంలో ‘వాయు’గండం .. వర్షాలు కురిసే అవకాశం
షెడ్యూల్ ఇదే
రేపు పిఠాపురంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొని, స్థానిక ప్రజలతో కలిసి పండుగ జరుపుకుంటారు. అనంతరం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. పిఠాపురం ముంపు ప్రాంతాలను పరిశీలించి, బాధితుల సమస్యలను తెలుసుకుంటారు. ఈ నెల 10న జిల్లా పోలీస్ అధికారులతో శాంతి భద్రతలు, పండుగ సీజన్ జాగ్రత్తలపై సమీక్ష నిర్వహిస్తారు. అదే రోజు రంగరాయ మెడికల్ కాలేజీలో శంకుస్థాపనలు చేస్తారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: