మంత్రి నారా లోకేశ్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. అరుదైన ఘనత సాధించిన ఏపీ (AP) ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను మంత్రి నారా లోకేశ్ హృదయపూర్వకంగా అభినందించిన నేపథ్యంలో ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. తన సాధనను ఇలా గుర్తించడం తనపై ఉన్న బాధ్యతను మరింత గుర్తు చేస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.సాధన, క్రమశిక్షణ పట్ల గౌరవమే తన బలమని పేర్కొన్న పవన్ కల్యాణ్.. యువత శారీరక, మానసిక వికాసానికి మార్షల్ ఆర్ట్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు.
Read also: Gunda Appala Suryanarayana : మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ కన్నుమూత
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: