📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్

AP Deputy CM: పవన్ కు న్యాయ ఊరట.. హైకోర్టు కీలక ఆదేశాలు

Author Icon By Tejaswini Y
Updated: December 22, 2025 • 3:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ ఉపముఖ్యమంత్రి(AP Deputy CM), జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)కు ఇవాళ న్యాయపరంగా కీలకమైన ఊరట లభించింది. తన వ్యక్తిగత గోప్యత హక్కులు సోషల్ మీడియాలో ఉల్లంఘించ బడుతున్నాయని ఆరోపిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది.

Read also: AP: టిడిపి జిల్లా అధ్యక్ష బాధ్యతలు బిసికే

పేరు, ఫొటో, గొంతు వాడకంపై నిషేధం

తన అనుమతి లేకుండా పేరు, ఫొటో, గొంతు, వ్యక్తిత్వాన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడాన్ని నిలిపివేయాలని పవన్ కళ్యాణ్ కోర్టును కోరారు. ప్రస్తుతం రాజ్యాంగపరమైన బాధ్యతలో ఉన్న వ్యక్తిగా తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లడం ప్రజా జీవితంపై ప్రభావం చూపుతోందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.

AP Deputy CM: Legal relief for Pawan.. High Court’s key orders

పవన్ కేసులో హైకోర్టు ఆదేశాలు

ఈ వ్యవహారంపై జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టి, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అంశాలను పరిశీలించింది. అనంతరం దర్యాప్తు సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

2021 ఐటీ నిబంధనల ప్రకారం పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన అభ్యంతరకర చిత్రాలు, వీడియోలు, లింకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు సంబంధిత సోషల్ మీడియా సంస్థలు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌(E-commerce platform)లకు నోటీసులు పంపించి, పవన్ అనుమతి లేకుండా ఉపయోగిస్తున్న కంటెంట్‌ను తొలగించాలని స్పష్టం చేసింది. దీంతో ఈ కేసులో పవన్ కళ్యాణ్‌కు గణనీయమైన న్యాయ ఊరట లభించినట్లైంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AP Deputy CM Delhi High Court Jana Sena Chief Pawan Kalyan personality rights Right to Privacy Social Media Misuse

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.