📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

AP: అంబటి రాంబాబు అరెస్ట్‌పై కుమార్తె సంచలన ఆరోపణలు

Author Icon By Anusha
Updated: February 5, 2026 • 3:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
AP: Daughter alleges Ambati Rambabu’s arrest

ఆంధ్రప్రదేశ్ (AP) రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి అంబటి రాంబాబుసు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబును దూషించిన కేసులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోగా ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. మరోవైపు చంద్రబాబును దూషించడంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు అంబటి ఇంటిపై దాడి చేశారు. ఈ పరిణామాలపై అమెరికాలో ఉంటున్న ఆయన మూడో కూతురు అంబటి శ్రీజ స్పందిస్తూ ఓ వీడియోను షేర్ చేశారు.

Read Also: AP: సీబీఐ ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదనేది వాస్తవం: పవన్

వెంకటేశ్వరస్వామి అండతో రాళ్లు పువ్వులుగా మారుతాయి

ఆయన ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని అమెరికాలో ఉన్న ఆయన కుమార్తె అంబటి శ్రీజ ఆరోపించారు. తమ కుటుంబ సభ్యులపై దాడి చేశారని, కాపు అంటూ దూషించారని ఆమె తెలిపారు. ఈ దాడి వెనుక ఒక డాక్టర్, టీడీపీ కేంద్ర మంత్రి ఉన్నారని శ్రీజ ఆరోపించారు. మాజీ సీఎం జగన్ తమ నివాసానికి వచ్చి పరామర్శించారని, వెంకటేశ్వరస్వామి అండతో రాళ్లు పువ్వులుగా మారతాయని ఆమె పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Ambati Rambabu Arrest Ambati Sreeja allegations Andhra Pradesh politics latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.