ఆంధ్రప్రదేశ్ (AP Crime) లో మరోసారి దారుణ హత్య కలకలం రేపింది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని బొందిమడుగుల గ్రామంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేశ్ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.శుక్రవారం సాయంత్రం వాకింగ్ చేస్తుండగా దుండగులు ట్రాక్టర్‌తో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఆయన, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. ఈ ఘటనపై దళిత సంఘాలు శుక్రవారం రాత్రి కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.
Read Also: Nellore Crime: అనుమానంతో భార్యను పశువులా కోసేసి చంపిన భర్త
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: