📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News:AP Crime: రైలులో మహిళపై లైంగిక దాడి..

Author Icon By Pooja
Updated: October 15, 2025 • 12:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP Crime: రాజమహేంద్రవరం నుంచి గుంటూరుకు ప్రయాణిస్తున్న రైలులో జరిగిన ఒక దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం ప్రకారం, సంత్రగచి స్పెషల్ రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళపై ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. గుంటూరు స్టేషన్‌(AP Crime) నుంచి రైలు బయలుదేరిన తరువాత, మహిళ ఉన్న బోగీ పూర్తిగా ఖాళీగా ఉంది. ఈ సమయంలో సుమారు 40 ఏళ్ల వయస్సున్న ఓ వ్యక్తి ఏదో పనితో వచ్చానని చెప్పి బోగీలోకి ప్రవేశించాడు. తర్వాత ఆ వ్యక్తి కత్తితో మహిళను బెదిరించి, ఆమె హ్యాండ్‌బ్యాగ్, మొబైల్ ఫోన్, డబ్బు లాక్కొన్నాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడి(Sexual assault) చేశాడు.

Read Also: Karnataka crime:డ్రాప్‌ చేస్తామని చెప్పి…అత్యాచారం – ఇద్దరు అరెస్ట్

ఘటన అనంతరం నిందితుడు పెద్దకూరపాడు స్టేషన్ వద్ద రైలునుంచి దిగిపారిపోయాడు. బాధితురాలు చర్లపల్లి చేరుకున్న తర్వాత వెంటనే సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, నిందితుడి ఆచూకీ కోసం విస్తృత దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో రన్నింగ్ ట్రైన్‌లలో మహిళా భద్రత పై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ ఘటన ఎక్కడ జరిగింది?
రాజమహేంద్రవరం నుంచి గుంటూరు మధ్య ప్రయాణిస్తున్న సంత్రగచి స్పెషల్ రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది.

బాధితురాలు ఎక్కడ ఫిర్యాదు చేసింది?
బాధితురాలు చర్లపల్లి చేరుకున్న తర్వాత సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నిందితుడు ఎవరని తెలిసింది?
ఇప్పటికీ నిందితుడి పూర్తి వివరాలు తెలియలేదు. అతడు సుమారు 40 ఏళ్ల వయస్సులో ఉంటాడని పోలీసులు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Google News in Telugu Railway Incident Today news train crime Woman Safety

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.