📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Latest News: AP CRDA Jobs 2025 – ఏపీలో సీఆర్‌డీఏలో ఖాళీలకు నోటిఫికేషన్లు విడుదల

Author Icon By Anusha
Updated: September 14, 2025 • 6:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) ఖాళీల భర్తీకి సంబంధించిన రెండు తాజా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇంజినీరింగ్‌ సంబంధిత విభాగాల్లో పలు పోస్టులను భర్తీ చేయనుంది. రాష్ట్ర రాజధాని అమరావతి (Capital Amaravati) లో జరుగుతున్న నిర్మాణ పనుల పర్యవేక్షణ, సాంకేతిక సహకారం అందించేందుకు ఈ నియామకాలు చేపట్టబడ్డాయి. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు సీఆర్‌డీఏ ప్రకటించింది.

ఖాళీల వివరాలు

ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం వందలాది ఇంజినీరింగ్ పోస్టు (Engineering post) లు భర్తీ చేయనున్నారు. అందులో:

మొత్తం మీద 100కి పైగా పోస్టులను ఈ నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నట్లు స్పష్టమైంది.

AP CRDA Jobs 2025

ఈ పోస్టులన్నింటినీ ఒప్పంద పద్ధతిలో భర్తీ

అలాగే సీనియర్ ఎలక్ట్రికల్/ ఈఎల్‌యూ ఎక్స్‌పర్ట్ పోస్టులు 2, జూనియర్ ఎలక్ట్రికల్/ఈఎలయూ ఎక్స్‌పర్ట్ పోస్టులు 6, సీనియర్ ఎక్స్‌పర్ట్ పోస్టులు 2, జూనియర్ ప్లంబింగ్ ఎక్స్పర్ట్ పోస్టులు 6, సీనియర్ హెచ్‌వీఏసీ ఎక్స్‌పర్ట్ పోస్టులు 2, జూనియర్ హెచ్వీఏసీ ఎక్స్‌పర్ట్ పోస్టులు 6 వరకు ఉన్నాయి. మొత్తం 132 వరకు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులన్నింటినీ ఒప్పంద పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇతర సమాచారం కోసం ఏపీ సీఆర్‌డీఏ అధికారిక వెబ్‌సైట్ లోని కెరీర్స్ విభాగంలో చెక్‌ చేసుకోవాలని ఏపీసీఆర్‌డీఏ కమిషనర్ సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ap-mega-dsc-2025-mega-dsc-final-selection-list-released-tomorrow/andhra-pradesh/547155/

Amaravati capital works Andhra Pradesh recruitment AP CRDA jobs 2025 Breaking News chief engineer posts contract jobs CRDA notifications latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.