📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

AP CPM: మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె ప్రభుత్వం స్పందించాలి : సిపిఎం

Author Icon By Anusha
Updated: July 16, 2025 • 11:38 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : జీతాల పెంపు, సంక్షేమ పథకాల అమలు తదితర డిమాండ్ల పరిష్కారం కోసం మూడు రోజులుగా సమ్మె చేస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ (Municipal Engineering) కార్మికులకు సిపిఎం రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే 25 వేల రూపాయల జీతం ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానం చేయాలని ఈ ప్రకటనలో కోరారు. ఇంజనీరింగ్ కార్మికులు కోరుతున్న విధంగా జిఓ నెంబరు 26 ప్రకారం జీతాలు పెంచి చెల్లించాలని సూచించారు. ఇంజనీరింగ్ కార్మికుల (Engineering workers) నైపుణ్యానికి అనుగుణంగా జీతాలు చెల్లించకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని, నిత్యావసర సరుకుల ధరలు కరెంటు ఛార్జీలు తదితర భారాలు అమలు గడుపుతున్నాయని తెలిపారు.

AP CPM: మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె ప్రభుత్వం స్పందించాలి : సిపిఎం

తీవ్ర అసంతృప్తి

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తల్లికి వందనం పథకం అమలు కోసం జారీచేసిన 26వ నెంబరు జిఓలో ఆదాయ పరిమితిని రూ.25 వేలకు పెంచకుండా, ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకుండా పారిశుధ్య కార్మికులను, నిరుద్యోగులను మోసం చేశారని పేర్కొన్నారు. గత సంవత్సరం మున్సిపల్ కార్మికులు (Municipal workers) నిర్వహించిన 17 రోజుల పోరాటం సందర్భంగా ఇచ్చిన హామీలను మోయలేక కుటుంబాలు అర్థాకలితో అమలు చేయకపోవడంతో కార్మికులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెబాట పట్టాల్సి వచ్చిందని, ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధపెట్టి మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

భారతదేశంలో తొలి కమ్యూనిస్టు పార్టీ (సిపిఎం) నాయకుడు ఎవరు?

భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి ఆరంభం కావడం 1925, డిసెంబర్ 26న జరిగింది. అదే రోజు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ (అప్పట్లో కాన్‌పూర్ లేదా కవ్‌న్‌పూర్) లో జరిగిన మొదటి పార్టీ కాన్ఫరెన్స్ లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (CPI) ఏర్పాటు చేయబడింది.ఎస్.వి. ఘాటే (S.V. Ghate) ఈ పార్టీకి మొదటి జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు.

కమ్యూనిజం మంచిదా? కాదా?

కమ్యూనిజం అనే రాజకీయ సిద్ధాంతానికి మంచి, చెడు రెండు కోణాలు ఉన్నాయి. ఈ సిద్ధాంతం లక్ష్యంగా పెట్టుకున్నది సమానత, ధన వనరుల సమవేదిక పంపిణీ, పేదలకి రక్షణ వంటివి. అయితే, కమ్యూనిజాన్ని అమలు చేసిన కొన్ని దేశాల్లో ఎదురైన అనుభవాలు, విమర్శలు వేరేలా ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Guntakal Railway: 18న గుంతకల్లు రైల్వే ఇన్స్టిట్యూట్ పాలక మండలిఎన్నికలు

Breaking News CPM Support Employee Strike Engineering Workers Protest GO No. 26 latest news Municipal Engineering Workers Telugu News V. Srinivasa Rao Vijayawada Wage Hike Demand Welfare schemes

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.