📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP Constituency Ranks: ఏపీలో నంబర్ 1 నియోజకవర్గం ఇదే!

Author Icon By Tejaswini Y
Updated: February 9, 2026 • 3:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP Constituency Ranks: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల పనితీరుపై సమగ్ర సమీక్ష జరిపి గ్రేడింగ్‌లను ప్రకటించింది. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు మరియు ఇతర కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులను కేటాయించారు. మొత్తం నియోజకవర్గాలలో 21 నియోజకవర్గాలు ‘ఏ ప్లస్’ (A+) గ్రేడ్ సాధించగా, 153 నియోజకవర్గాలు ‘ఏ’ (A) గ్రేడ్‌ను దక్కించుకున్నాయి. కేవలం ఒక నియోజకవర్గం మాత్రం ‘బి’ (B) గ్రేడ్‌కు పరిమితమైంది.

Read Also: Chandrababu Naidu: ప్రపంచంలోనే ప్రత్యేక నగరంగా అమరావతి

AP Constituency Ranks: This is the number 1 constituency in AP!

కీలక గణాంకాలు:

ప్రభుత్వ లక్ష్యాల అమలులో నియోజకవర్గాల మధ్య పోటీతత్వాన్ని పెంచేందుకు ఈ గ్రేడింగ్ విధానం దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Assembly Constituency Ranks AP Constituency Ranks 2026 AP Govt Constituency Grading Vijayawada West No 1 Rank

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.