📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్

News Telugu: AP: హిందూ మతంపై కుట్రలు జరుగుతున్నాయి: విజయసాయిరెడ్డి

Author Icon By Rajitha
Updated: December 7, 2025 • 2:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయసాయిరెడ్డి (V. Vijayasai Reddy) హిందూ మతంపై జరుగుతున్న కుట్రలను తీవ్రంగా విమర్శించారు. డబ్బు ప్రలోభాలు చూపించి మతమార్పిడులకు ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన హెచ్చరించారు.

Read also: AP: ఏపీ రైతులు జాగ్రత్త! విత్తనాలు కొనే ముందు తెలుసుకోండి..

Conspiracies are being hatched against Hinduism

డబ్బు చూపించి మతాన్ని మార్చే ప్రయత్నం చేస్తే

గత ఇరవై సంవత్సరాలుగా చోటుచేసుకున్న మతమార్పిడులన్నింటిపై ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరికైనా డబ్బు చూపించి మతాన్ని మార్చే ప్రయత్నం చేస్తే, అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన స్పష్టం చేశారు.

దేశ హితం కోసం, ధర్మ రక్షణ కోసం హిందూ సమాజం మొత్తం ఒకే వేదికపై ఐక్యంగా నిలబడాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. సమిష్టి శక్తితోనే హిందూ ధర్మాన్ని కాపాడగలమని, ఇదే దేశానికి నిజమైన రక్ష అని ఆయన అభిప్రాయపడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Hinduism latest news Politics Religious-Conversions Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.