Breaking News: AP: ఇవాళ అనకాపల్లికి సీఎం చంద్రబాబు

Read Time:  1 min
Breaking News: AP: ఇవాళ అనకాపల్లికి సీఎం చంద్రబాబు
FONT SIZE
GET APP

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) బంగారయ్యపేటలో సంపద కేంద్రాన్ని పరిశీలిస్తారు. తాళ్లపాలెంలో ప్రజావేదిక సభ, ఉగ్గినపాలెంలో టీడీపీ నేతలతో భేటీ, అనకాపల్లిలో వాజ్‌పేయి విగ్రహావిష్కరణలో పాల్గొంటారు. అటు నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలిలో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు ఉప ముఖ్యమంత్రి పవన్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు.

Read Also: AP: ఈ నెల 22 నుంచి కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభం: డీజీపీ

AP: CM Chandrababu Naidu to Anakapalle today
AP: CM Chandrababu Naidu to Anakapalle today

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.