📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: AP: పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల

Author Icon By Pooja
Updated: November 22, 2025 • 10:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో(AP) పదో తరగతి (SSC) పరీక్షలకు సంబంధించిన టైమ్‌టేబుల్‌ను రాష్ట్ర ఎస్‌ఎస్‌సీ బోర్డు విడుదల చేసింది. మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రతి రోజూ పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతాయి. వంద మార్కుల పరీక్షలు మధ్యాహ్నం 12:45 గంటల వరకు, 50 మార్కుల పరీక్షలు ఉదయం 11:30 గంటల వరకు కొనసాగుతాయి.

Read Also: Salaries: 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సిందే..లేబర్ కోడ్ రూల్స్

Class 10th annual exam schedule released

అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేసుకుని, పరీక్షా తేదీలకు(AP) అనుగుణంగా విద్యార్థులు సిద్ధమవ్వాలని సూచించారు. ఏవైనా తప్పు కాంబినేషన్ పేపర్లు రాసినట్లయితే బాధ్యత విద్యార్థులదేనని కూడా స్పష్టంచేశారు.

ఏపీ ఎస్‌ఎస్‌సీ 2025 పరీక్షల పూర్తి షెడ్యూల్

అదనపు పరీక్షలు:

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

APSSC ExamSchedule Google News in Telugu Latest News in Telugu SSCExams

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.