📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

AP CID: అంతర్జాతీయ సైబర్ నెట్‌వర్క్‌ను భుజపట్టిన సీఐడీ

Author Icon By Tejaswini Y
Updated: December 25, 2025 • 12:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ సీఐడీ(AP CID) పోలీసులు కంబోడియా దేశానికి చెందిన అంతర్జాతీయ సైబర్ నేర ముఠా నెట్‌వర్క్‌ను ఛేదించారు. విశాఖపట్నం, పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్న ముఠాకు చెందిన ఒక నిందితుడిని పశ్చిమ బెంగాల్‌లో అరెస్ట్ చేశారు.

Read Also: AP: ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ

AP CID takes on international cyber network

1,400 సిమ్ కార్డులతో అంతర్జాతీయ సైబర్ నెట్‌వర్క్‌

డైరెక్టరేట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సహకారంతో ఈ ఆపరేషన్ విజయవంతమైందని సీఐడీ(CID) అధికారులు తెలిపారు. నిందితుడి వద్ద 1,400 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం, బెంగాల్, ఒడిశా ప్రాంతాల్లో సిమ్ బాక్స్ కేంద్రాలను ఏర్పాటు చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని అధికారులు పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AP CID Bengal Arrest Cambodia Cyber Gang Cyber Crime International Crime Network Odisha Cyber Crime Visakhapatnam crime

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.