हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

AP: ముఖ్యమంత్రి చంద్రబాబు నాపై కక్ష కట్టారు.. చెవిరెడ్డి

Saritha
AP: ముఖ్యమంత్రి చంద్రబాబు నాపై కక్ష కట్టారు.. చెవిరెడ్డి

మద్యం అక్రమాల కేసులో అరెస్టయిన (AP) వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి (Chevireddy Bhaskar Reddy) ఎట్టకేలకు జైలు నుంచి బయటకు వచ్చారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గురువారం రాత్రి ఆయన విజయవాడ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనతో పాటు ఇదే కేసులో నిందితులుగా ఉన్న వెంకటేశ్ నాయుడు 226 రోజుల తర్వాత, సజ్జల శ్రీధర్‌రెడ్డి 280 రోజుల తర్వాత విడుదలయ్యారు.

AP: ముఖ్యమంత్రి చంద్రబాబు నాపై కక్ష కట్టారు.. చెవిరెడ్డి
Chief Minister Chandrababu has a grudge against me, says Chevireddy.

జైలు నుంచి బయటకు రాగానే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను రాజకీయంగా టార్గెట్ చేశారని ఆరోపించారు. “ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం నుంచి రాజకీయంగా ఎదిగి, ఎమ్మెల్యేగా గెలిచినందుకే నాపై కక్ష కట్టారు. గతంలో 72 కేసులు పెట్టి వేధించడమే కాకుండా, జైలులో కూడా కనీస గౌరవం లేకుండా ప్రవర్తించారు” అని అన్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న తనను పోలీసులు బస్సులో కింద కూర్చోబెట్టి ఊర్లు తిప్పారని నాటి చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

Read Also: AP Govt: దివ్యాంగులకు గుడ్ న్యూస్.. రూ.12 కోట్లు విడుదల

(AP) నేతల విడుదల సందర్భంగా విజయవాడ జైలు పరిసరాలు వైసీపీ కార్యకర్తలతో సందడిగా మారాయి. మాజీ మంత్రి జోగి రమేశ్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చుతూ ‘జై జగన్’ నినాదాలతో ఘన స్వాగతం పలికారు. వెన్నునొప్పి చికిత్స కోసం ఆశ్రమానికి వెళ్లిన చెవిరెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు కావడంతో ఫార్మాలిటీస్ పూర్తి చేసి రాత్రికి జైలు నుంచి విడుదలయ్యారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై సిట్ విచారణ ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే చెవిరెడ్డి సహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రేపు కుప్పం పర్యటనలో ఈ-సైకిళ్ల పంపిణీ

రేపు కుప్పం పర్యటనలో ఈ-సైకిళ్ల పంపిణీ

హార్వర్డ్‌లో శిక్ష‌ణ పూర్తి చేసుకున్న‌ సీఎం రేవంత్‌

హార్వర్డ్‌లో శిక్ష‌ణ పూర్తి చేసుకున్న‌ సీఎం రేవంత్‌

రెండేళ్లలో ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి ?

రెండేళ్లలో ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి ?

నేడు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి

నేడు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి

అమరావతి రైతులకు భారీ ఊరట.. వీధిపోట్ల ప్లాట్ల సమస్యకు చెక్

అమరావతి రైతులకు భారీ ఊరట.. వీధిపోట్ల ప్లాట్ల సమస్యకు చెక్

తెలంగాణలో మరో 252 ప్రాజెక్టులకు కేంద్ర ఆమోదం

తెలంగాణలో మరో 252 ప్రాజెక్టులకు కేంద్ర ఆమోదం

రైల్వే అభ్యర్థులకు అలెర్ట్: ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల..

రైల్వే అభ్యర్థులకు అలెర్ట్: ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల..

ఆధార్ సూపర్ వైజర్ ఉద్యోగాలకు రేపే లాస్ట్ డేట్!

ఆధార్ సూపర్ వైజర్ ఉద్యోగాలకు రేపే లాస్ట్ డేట్!

మహా జాతర సందర్భంగా.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

మహా జాతర సందర్భంగా.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

త్వరలో గిరిజన వర్సిటీకి ప్రధాని భూమి పూజ

త్వరలో గిరిజన వర్సిటీకి ప్రధాని భూమి పూజ

దివ్యాంగులకు గుడ్ న్యూస్.. రూ.12 కోట్లు విడుదల

దివ్యాంగులకు గుడ్ న్యూస్.. రూ.12 కోట్లు విడుదల

స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. ఏడుగురు విద్యార్థులకు గాయాలు
0:22

స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. ఏడుగురు విద్యార్థులకు గాయాలు

📢 For Advertisement Booking: 98481 12870