📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

Telugu news: AP: లేడీ డాన్‌లపై చంద్రబాబు సీరియస్ వార్నింగ్

Author Icon By Tejaswini Y
Updated: December 9, 2025 • 3:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్(AP) సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) రాష్ట్ర అభివృద్ధితో పాటు శాంతిభద్రతల పరిరక్షణకూ తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూనే, మహిళలు కూడా నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, రౌడీయిజం–గూండాయిజం చూపే వారెవరైనా సహించబోమని హెచ్చరికలు జారీ చేశారు.

Read Also: YS Sharmila: నెహ్రూపై మోదీ వ్యాఖ్యలను ఖండించిన షర్మిల

నేరాలు చేస్తే ఎవ్వరినీ వదలం

గత ప్రభుత్వ హయాంలో నేరాలు పెరిగిపోయాయని, ఆడ–మగ అనే తేడా లేకుండా నేర ప్రవృత్తులు అధికమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల నెల్లూరులో లేడీ డాన్‌ల వ్యవహారాలు వెలుగులోకి రావడంతో, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నేరాల్లో ఇరికించే వారిపై “తోక కట్ చేస్తాం” అంటూ ఆయన ఇచ్చిన వార్నింగ్ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

AP: Chandrababu issues serious warning against lady dons

నిడిగుంటి అరుణ కేసు, కామాక్షమ్మ పేరుతో వెలుగులోకి వచ్చిన నేర సామ్రాజ్యం వంటి ఘటనలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు, మహిళలు అయినా కూడా నేరాలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. మహిళల అభివృద్ధికి ఎంత ప్రాధాన్యత ఇచ్చినా, నేరాలు చేసే వారికి మాత్రం క్షమాభిక్ష లేదని స్పష్టం చేశారు.

ఈ “లేడీ డాన్” వ్యవహారాలు వైసీపీ హయాంలో పెరిగాయన్న ఆరోపణలతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఏ చిన్న విషయం జరిగినా వైరల్ అవుతూ ప్రజల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AP Government Warning AP Politics Chandrababu Naidu Lady Don Issue Law and order Nellore Crime

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.