ఈ నెల 28న వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో,ఆంధ్రప్రదేశ్ (AP) సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నెల 29న సీఎం చంద్రబాబు అరకులో పర్యటిస్తారు. అనంతరం 30, 31 తేదీల్లో కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే, మంగళవారం సా.4 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి పార్టీ సీనియర్ నాయకులతో సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Read Also: Nara Lokesh : మంగళగిరి దేశానికే ఆదర్శమా? లోకేశ్ పిలుపు!
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: