📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

AP: బంగారాన్ని పోలీసులకి అప్పగించిన ఆటోడ్రైవర్

Author Icon By Tejaswini Y
Updated: November 7, 2025 • 12:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP: బంగారాన్ని పోలీసులకి అప్పగించి నిజాయితి చాటుకున్న ఆటోడ్రైవర్ఈ రోజుల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తులం బంగారం కొనాలంటే లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అలాంటి రోజుల్లో ఎవరికైనా బంగారం దొరికితే దాచుకోవడమే సాధారణంగా జరుగుతుంది. కానీ, ఆ దారికి భిన్నంగా ప్రవర్తించి నిజాయితీకి నిదర్శనంగా నిలిచాడు ఓ ఆటోడ్రైవర్‌.

12 తులాల బంగారం ఉన్న సూట్‌కేస్

నంద్యాల జిల్లాకు చెందిన లక్ష్మీబాయి, సూర్యనారాయణ, ఉమేష్ అనే ముగ్గురు వ్యక్తులు అనంతపురానికి ప్రయాణమయ్యారు. ఉదయం 11 గంటల సమయంలో ఆటోలో ప్రయాణం పూర్తిచేసి దిగిపోయిన తర్వాత వారు తీసుకెళ్లిన 12 తులాల బంగారం ఉన్న సూట్‌కేస్‌ను అక్కడే మరిచిపోయారు.

Read Also: Crime:రష్యాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి.. డ్యామ్ లో లభ్యం

నిజాయితీతో పోలీసులకు బంగారం అప్పగించిన డ్రైవర్‌

AP: ఆ ఆటో నడిపిన చంద్రశేఖర్ కొద్ది సేపటికే సూట్‌కేస్‌ ఆటోలో మిగిలిపోయిందని గమనించాడు. దానిని తెరిచి చూడగా అందులో విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని తెలుసుకున్నాడు. వెంటనే అతను ఆ సూట్‌కేస్‌ను యజమానులకు ఇవ్వడానికి ప్రయత్నించాడు, కానీ వారు కనిపించకపోవడంతో పోలీసుల వద్దకు వెళ్లి బంగారం అప్పగించాడు. పోలీసులు తక్షణమే విచారణ చేపట్టి ఆ బంగారం ఎవరిదో గుర్తించి, యజమానులకు 12 తులాల బంగారం తిరిగి అందజేశారు. తమ బంగారం సురక్షితంగా తిరిగి దొరకడంతో ఆ కుటుంబం ఆనందంతో ఉప్పొంగి, ఆటోడ్రైవర్ చంద్రశేఖర్‌కు కృతజ్ఞతగా ₹10,000 నగదు బహుమతిగా ఇచ్చి సత్కరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

AnantapurNews GoldJewellery HonestAutoDriver HonestyStory IndianNews Nandyal PoliceAppreciation ViralNews

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.