📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP: రేపు నెల్లూరులో ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పర్యటన

Author Icon By Saritha
Updated: February 24, 2026 • 5:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP: ఆంద్రప్రదేశ్ మహిళా కమీషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ ఈ నెల 25 వ తేదీన నెల్లూరు జిల్లాలో (Nellore) పర్యటించనున్నారు. ఉదయం 7.30 గంటలకు తాడేపల్లి నుండి బయలుదేరి ఉ.10.30 గంటలకు నెల్లూరు లోని రోడ్లు బవనాల శాఖ అతిది గృహమునకు చేరుకుంటారు. అనంతరం.11.00 గంటల నుండి కలెక్టర్ కార్యలయములోని తిక్కన ప్రాంగణంలో పోష్ యాక్టు -2013 పై జరుగు వర్క్ షాపులో పాల్గొంటారు. మ.1.00 భోజనానంతరం మ.2.00 గంటలకు నెల్లూరు నుండి తాడేపల్లికి బయలు దేరి వెళతారు.

Read also: TTD: దేవుడి నైవేద్యానికి కల్తీ నెయ్యి?.. సీఎం ఆగ్రహం

AP: Women’s Commission Chairperson to visit Nellore tomorrow

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

AP Women Commission Latest News in Telugu Nellore Collectorate Nellore District Tour rayapati sailaja Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.