📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

News Telugu: AP: జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

Author Icon By Rajitha
Updated: December 14, 2025 • 3:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా గాడి తప్పిందని మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత (paritala sunitha) తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించిన ఆమె, గత పాలన కారణంగా రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని ఆరోపించారు. జగన్ హయాంలో అభివృద్ధి కంటే గందరగోళమే ఎక్కువగా కనిపించిందని వ్యాఖ్యానించారు.

Read also: Uttam Kumar Reddy: ఏపీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ

Andhra Pradesh has become chaotic under Jagan’s rule

ప్రస్తుత పాలనతోనే రైతులు సంతోషంగా ఉన్నారని

పర్యటనలో భాగంగా కక్కలపల్లి గ్రామంలోని చెరువుకు గ్రామస్తులతో కలిసి జలహారతి ఇచ్చిన పరిటాల సునీత, అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే గ్రామాలకు నీరు చేరుతోందని, చెరువులు మళ్లీ జలకళను సంతరించుకుంటున్నాయని తెలిపారు. ప్రస్తుత పాలనతోనే రైతులు సంతోషంగా ఉన్నారని, గ్రామాలు సస్యశ్యామలంగా మారుతున్నాయని చెప్పారు. చంద్రబాబు పాలన కొనసాగితే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందని పరిటాల సునీత ధీమా వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Jagan Mohan Reddy latest news Paritala Sunitha comments Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.