📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: AP Accident: ఆర్టీసీ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు

Author Icon By Tejaswini Y
Updated: November 28, 2025 • 3:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌(AP Accident)లోని ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. శ్రీశైలం నుండి విజయవాడ(Vijayawada) వైపు ప్రయాణిస్తున్న బస్సు మద్దలకట్ట–సానికవరం జాతీయ రహదారిపై నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ఘటన సమయంలో వాహనంలో సుమారు నలభై మంది ఉన్నారు.

Read Also: CyberCrime: శ్రీశైలం హరిత హోటల్ పేరుతో నకిలీ వెబ్‌సైట్ మోసం

ఇందులో ముప్పై మంది గాయపడగా, స్థానికులు వెంటనే స్పందించి బాధితులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఆరుగురి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి కారణాలను పరిశీలిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

AP bus accident Markapur hospital Pedda Araveedu prakasam district RTC bus mishap Srisailam to Vijayawada

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.