📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

News Telugu: AP Accident: ఏపీలో ఆర్టీసీ బస్సు దగ్ధం.. తప్పిన ప్రాణ నష్టం

Author Icon By Rajitha
Updated: November 6, 2025 • 11:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP Accident: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra pradesh) మరో ప్రమాదం చోటుచేసుకుంది. మన్యం జిల్లా పార్వతీపురం సమీపంలో ఓ ఒడిశా ఆర్టీసీ బస్సు ప్రయాణంలో ఉండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. విశాఖపట్నం నుంచి జైపూర్ వెళ్తున్న ఈ బస్సు ఇంజిన్‌ భాగం నుంచి మంటలు వ్యాపించడంతో డ్రైవర్‌ తక్షణమే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కకు నిలిపాడు. అతడి సమయస్ఫూర్తితో అన్ని ప్రయాణికులు సురక్షితంగా బయటపడగలిగారు. కొన్ని నిమిషాల్లోనే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించి దానిని పూర్తిగా కాల్చివేశాయి.

Read also: Latest News: AP: రెండో రోజూ ఏసీబీ సోదాలు

AP Accident: ఏపీలో ఆర్టీసీ బస్సు దగ్ధం..

AP Accident: సౌభాగ్యవశాత్తు ఎవరికి గాయాలు కాలేదు, ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటన తర్వాత అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు పెరుగుతున్న నేపధ్యంలో ఈ ఘటన భయపెట్టినప్పటికీ, ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం కొంత ఊరటను కలిగించింది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ ప్రారంభించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh Bus Accident fire incident latest news OSRTC Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.