📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్

News Telugu: AP Accident: చింతూరు బస్సు ప్రమాదంపై కలెక్టర్ దినేష్ తక్షణ స్పందన..

Author Icon By Rajitha
Updated: December 12, 2025 • 12:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP Accident: అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitharama Raju district) చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్‌లో తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదం జిల్లా మొత్తాన్ని విషాదంలో ముంచేసింది. అన్నవరం నుంచి అరకు మీదుగా భద్రాచలం వైపు ప్రయాణిస్తున్న టూరిస్టు బస్సు నియంత్రణ తప్పి లోయలో పడడంతో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొక 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Read also: TTD: తిరుమలలో భక్తుల కోసం కొత్త సౌకర్యాలు

Collector Dinesh’s immediate response to the Chintoor accident

సహాయక చర్యలు వేగంగా అమలు చేస్తున్నట్లు

AP Accident: ప్రమాదం తెలుసుకున్న వెంటనే అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సంబంధిత శాఖలతో అత్యవసర సమీక్ష చేపట్టారు. సబ్ కలెక్టర్ సహా మొత్తం యంత్రాంగం ఘటనాస్థలానికి చేరి సహాయక చర్యలు వేగంగా అమలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. చిన్న గాయాలున్న ఆరుగురు ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు.

12వ తేదీ తెల్లవారుజామున ప్రమాదానికి

ఈ ప్రమాదానికి గురైన బస్సు చిత్తూరు జిల్లా మురుకంబట్టు ప్రాంతానికి చెందిన ఏవీఎం ట్రాన్స్‌పోర్ట్స్‌కు చెందినదిగా సమాచారం. ఓనర్ ఏకే రామ్మూర్తి ఈ బస్సును టూర్ ఏజెంట్ వజ్రం ద్వారా ఏడు రోజుల టూరుకు బుక్ చేసినట్లు తెలిసింది. డిసెంబర్ 6వ తేదీ చిత్తూరు నుంచి బయలుదేరిన ఈ బస్సు 12వ తేదీ తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP Accident Bus Mishap Chintoor News latest news Telugu News Tulasipakala Ghat

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.