📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: AP: రెండో రోజూ ఏసీబీ సోదాలు

Author Icon By Anusha
Updated: November 6, 2025 • 10:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

(AP) రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెండో రోజూ సోదాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై దృష్టి సారించిన ఏసీబీ, అనేక చోట్ల పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటి వరకు 12 కార్యాలయాల్లో అవినీతి, అవకతవకలు, డబుల్ రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్ ట్యాంపరింగ్ వంటి చర్యలు జరిగినట్లు అధికారిక సమాచారం బయటకు వచ్చింది.

Read Also: Minister Gottipati: కరెంట్ బిల్లులు తగ్గేలా చర్యలు తీసుకుంటున్నాం: మంత్రి గొట్టిపాటి

AP

(AP) డబుల్ రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్ల ట్యాంపర్‌లో ప్రైవేటు వ్యక్తుల పాత్ర ఉందని తెలుస్తోంది.ఏసీబీ వర్గాల ప్రకారం, ఈ సోదాలు రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఒకేసారి నిర్వహించబడ్డాయి. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కడప, తెనాలి, రాజమండ్రి, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.ఈ సోదాల్లో అనేక కీలక పత్రాలు, నగదు,లెక్కల్లో చూపని నగదును పెద్దమొత్తంలో అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

ACBRaids AndhraPradesh Corruption latest news SubRegistrarOffice Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.