📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

Latest News: AP: ఈరోజు నుంచి స్కూల్స్ లో ఆధార్ క్యాంపులు

Author Icon By Anusha
Updated: December 16, 2025 • 10:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ (AP) లో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఆధార్ స్పెషల్ క్యాంపులను నిర్వహించనున్నారు.. (AP) విద్యార్థుల ఆధార్ కార్డుల్లో మార్పులు, సవరణలు సులభంగా చేయించుకునేందుకు ఈ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.నేటి నుంచి ప్రారంభమైన ఈ క్యాంపులు 20 వరకు కొనసాగనున్నట్లు అధికారులు వివరించారు. ఆ తర్వాత 22 నుంచి 24 వరకు మరోసారి నిర్వహించనున్నట్లు తెలిపారు.

Read Also: Atchannaidu:దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు

AP: Aadhaar camps in schools from today

ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ చేస్తారు

రాష్ట్రవ్యాప్తంగా పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోకుండా మిగిలి ఉన్నవారు తప్పక ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకోవాలని..

చేయకపోతే స్కాలర్‌షిప్, రేషన్, ప్రభుత్వ పథకాల లాభాలు ఆగిపోవచ్చు అంటున్నారు. ఈ మేరకు 5–17 ఏళ్ల పిల్లలకు ఉచిత ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ చేస్తారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aadhaar Camps Andhra Pradesh Breaking News latest news School students Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.