ఆంధ్రప్రదేశ్ లోని, అనంతపురం జిల్లాలోని ఉడేగోళం పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 116 మంది విద్యార్థులలో 30 మందికి కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉపాధ్యాయులు వెంటనే వారిని కనేకల్ ఆసుపత్రికి తరలించారు.పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనకు గల కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Read Also: AP: క్రీడాకారిణి సైనానెహ్వాల్ మనందరికీ గర్వకారణం..చంద్రబాబు
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: